HYD Crime: మానసిక రోగితో డాక్టర్ ప్రేమపెళ్లి.. వేధింపులు తట్టుకోలేక ఏం చేసిందంటే?
హైదరాబాద్లోని SR నగర్లో భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. మృతురాలు (డాక్టర్) మానసిక రోగిని ప్రేమ పెళ్లి చేసుకుంది. పైళ్లైన తర్వాత భర్త వేధింపులు ప్రారంభించాడు. వేధింపులు తట్టుకోలేక మహిళా డాక్టర్ ఆత్మహత్యయత్నం చేసింది.