ప్రపంచ ఆకలి సూచీలో భారత్ స్థానం ఎంతంటే?
ప్రపంచ వ్యాప్తంగా 127 దేశాలపై ఆకలి సూచీలో అధ్యయనం చేయగా భారత్ 105వ స్థానంలో ఉంది. శ్రీలంక, బంగ్లాదేశ్, మయన్మార్ దేశాలు ఈ ఆకలి సూచీలో భారత్ కంటే మెరుగైన స్థానాల్లో ఉన్నాయి.