Dog Chased: నడుస్తున్నప్పుడు కుక్కలు వెంబడిస్తే తప్పించుకోవటం ఎలా?
మీరు రోడ్డు మీద హాయిగా నడుచుకుంటూ వెళుతుండగా ఒక కుక్క మిమ్మల్ని వెంబడించడం ఏదో ఒక సమయంలో మీకు జరిగి ఉండాలి. అయితే కుక్కలు ఒక్కసారిగా దూకుడుగా ఎందుకు మారతాయో తెలుసా? మనుషులను ఎందుకు వెంబడించి కొరుకుతాయి? కుక్క పరిగెడితే మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకుంటారు?