Co-Living: హైదరాబాద్లో కొత్త కల్చర్! జర జాగ్రత్త
కో లివింగ్ వినడానికి కొత్తగా అనిపించిన చాలా కాలంగా ఈ కల్చర్ హైదరాబాద్లో విస్తరిస్తోంది. పెళ్లి కాకుండానే అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి ఓకే హాస్టల్ లేదా ప్లాట్ తీసుకొని ఉండటాన్ని కో లివింగ్ అంటారు. మన సంస్కృతి, సాంప్రదాయాలకు పూర్తి భిన్నమైంది ఈ కల్చర్.