Israel-Hamas Attack:ఇజ్రాయెల్ దాడుల్లో బందీలు చాలామంది చనిపోయారు-హమాస్
ఇజ్రాయెల్, హమాస్ల మధ్య యుద్ధం మొదలై వందరోజులు గడిచింది. ఈ సందర్భంగా హమాస్ తమ దగ్గర ఉన్న బందీలతో మాట్లాడించింది. వెంటనే తమను విడిపించాలని...లేకపోతే చనిపోయేలా ఉన్నామని బందీలు అన్నారు.