ఈ సీజన్లో తేనె తింటే?
చలికాలంలో తేనె తినడం వల్ల శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు చర్మాన్ని కూడా మెరుగుపరుస్తుంది. వెబ్ స్టోరీస్
చలికాలంలో తేనె తినడం వల్ల శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు చర్మాన్ని కూడా మెరుగుపరుస్తుంది. వెబ్ స్టోరీస్
ఇతర ఆహార పదార్థాల మాదిరిగానే, కల్తీ లేదా నకిలీ తేనె ఆరోగ్యానికి చాలా హానికరం. అటువంటి పరిస్థితిలో, నిజమైన మరియు నకిలీ తేనెను గుర్తించడం చాలా ముఖ్యం అది ఎలాగో ఎప్పుడు తెలుసుకుందాం.
వంట చేసినప్పుడు, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కొన్నిసార్లు చేతులు, కాళ్ళు కాలడం జరుగుతాయి. ఈ మచ్చలు పోవడానికి కొన్ని ఇంటి చిట్కాలు తెలుసుకుందాం.
కళ్లకు తేనె రాసుకుంటే కళ్లలో అసౌకర్యం, చికాకు తగ్గుతాయని నిపుణులు అంటున్నారు. తేనె కళ్లకు అద్భుతమైన మాయిశ్చరైజర్‌గా పనిచేయటంతోపాటు.. కళ్లను హైడ్రేట్‌గా ఉంచడంలో సహాయపడుతుందని అంటున్నారు. తేనె కళ్లలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి.
దాల్చిన చెక్క, తేనె రెండూ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. యాంటీ-వైరల్, యాంటీ-ఆక్సిడెంట్, యాంటీ ఫంగల్ వంటి ప్రభావవంతమైన లక్షణాలు దాల్చినచెక్కలో కనిపిస్తాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి పని చేస్తాయి. అంతేకాకుండా బరువు కూడా తగ్గుతుంది.
శీతకాలంలో పులియబెట్టిన వెల్లుల్లి, తేనెను తింటే శరీరంలోని వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో పులియబెట్టిన వెల్లుల్లిని తింటే మధుమేహం, జలుబు, దగ్గు, కఫం, అలర్జీల వంటి సమస్యలు తగ్గుతాయి.
పాలు, తేనే కలిపి తీసుకోవడం చాలా మందికి సురక్షితమే కానీ కొందరిలో ఈ రెండింటి కలయిక ఆరోగ్య సమస్యలను తెచ్చే అవకాశం కూడా ఉంది. కావున వీటిని కలిపి తీసుకునేటప్పుడు దాని వల్ల మీ శరీరంలో వచ్చే అలెర్జీస్ పై అవగాహన ఉండాలి. కొంత మంది శరీరం చాలా సున్నితంగా ఉంటుంది అలాగే కొందరికి ప్రత్యేకమైన ఆహారపు అలవాట్లు ఉంటాయి అలాంటి వారు వీటిని తీసుకునేటప్పుడు వైద్య నిపుణులను సహకరించాలి.