హనీ రోజ్ లైంగిక వేధింపుల కేసులో బిగ్ ట్విస్ట్
సినీ నటి హనీ రోజ్ దాఖలు చేసిన లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బిజినెస్మెన్ బాబీ చెమ్మన్నూర్కు కేరళ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అవసరమైనప్పుడు విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.