Hockey: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత మహిళ జట్టు
మొత్తానికి టైటిల్ కొట్టేశారు. మొదట నుంచీ వరుసగా మ్యాచ్‌లు గెలుచుకుంటూ వస్తున్న భారత మహిళల జట్టు ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ సగర్వంగా ఎత్తింది. 1–0 స్కోరుతో చైనాపై గెలిచి ఛాంపియన్‌గా అవతరించింది.
మొత్తానికి టైటిల్ కొట్టేశారు. మొదట నుంచీ వరుసగా మ్యాచ్‌లు గెలుచుకుంటూ వస్తున్న భారత మహిళల జట్టు ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ సగర్వంగా ఎత్తింది. 1–0 స్కోరుతో చైనాపై గెలిచి ఛాంపియన్‌గా అవతరించింది.
మహిళల ఆసియా ఛాంపియన్స్ హాకీ ట్రోఫీలో భారత జట్టు విజృంభించేస్తోంది. బీహార్‌లో రాజ్గి వేదికగా జపాన్‌తో జరిగిన సెమీ ఫైనల్స్ మ్యాచ్‌లో 2–0 తేడాతో విజయం సాధించి ఫైనల్స్‌లోకి దూసుకెళ్ళింది. రేపు టీమ్ ఇండియా చైనాతో ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది.
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీని క్ష్మదోసారి భారత్ సొంతం చేసుకుంది. 1–0 తేడాతో టీమ్ హాకీ ఇండియా చైనా మీద గెలిసి విజయ పతాకం ఎగురవేసింది. హోరాహోరీగాసాగిన మ్యాచ్‌లో భారత జట్టు ఆద్భుతంగా ఆడింది.
ఒలింపిక్ హాకీ కాంస్య పతక పోరులో నేడు భారత జట్టు, స్పెయిన్ తో తలపడనుంది.సెమీఫైనల్లో జర్మనీ చేతిలో ఓటమి పాలై 44 ఏళ్ల తర్వాత భారత్ ఫైనల్‌కు వెళ్లే అవకాశం చేజార్చుకుంది.
ఒలింపిక్స్‌లో హాకీలో భారత్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. సెమీస్‌లో జర్మనీతో పోరాడిన టీమ్ ఇండియా చివరకు ఓడిపోయింది. 2–3 తేడాతో ఫైనల్స్‌కు అర్హత కోల్పోయింది.
వరుసగా రెండోసారి కూడా ఒలింపిక్స్ పతకాన్ని కైవసం చేసుకునేందుకు భారత హాకీ టీమ్ కేవలం ఒక్క అడుగు దూరంలోనే ఉంది.భారత జట్టు బ్రిటన్ను మట్టి కరిపించి ముందుకు దూసుకెళ్లింది.హాకీ సెమీఫైనల్లో పటిష్టమైన జర్మనీ జట్టుని భారత్ ఢీకొట్టడం ఫైనల్ అయ్యింది.
పారిస్ ఒలింపిక్స్‌లో భారత పురుషుల జట్టు బోణీ కొట్టింది. మొదటి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను 3-2తేడాతో ఓడించింది. భారత జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ అద్భుతం చేశాడు
బలం అంటే శారీరక దృఢత్వం ఒక్కటే కాదు, మానసిక బలం కూడా! ఎవరు సంకల్పంతో కాల పరిధుల్ని, అవధుల్ని అధిగమించగలరో వారే విజేతలు.ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ సుఖ్జీత్ సింగ్. పక్షవాతం బారినా పడినా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసాడు. అతని కథేంటో మీరూ చదివేయండి.
చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు చరిత్ర సృష్టించారు. వంద పతకాలను సాధించి కొత్త రికార్డును రాశారు. తాజాగా మహిళల కబడ్డీ జట్టు చైనాను ఓడించి స్వర్ణాన్ని దక్కించుకుంది. దీంతో భారత చిరకాల స్వప్నం నెరవేరింది.