Crime News : పడుకున్న భర్తపై పెట్రోల్ పోసి నిప్పటించిన భార్య
ఏపీలోని డా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రావులపాలెం మండలం గోపాలపురంలో భర్తపై పెట్రోల్ పోసి భార్య నిప్పంటించింది. తన భర్త ప్రతిరోజు తాగివచ్చి వేధించడంతో వేధింపులు తాళలేక ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.