Hit And Run: హైదరాబాద్లో హిట్ అండ్ రన్ కలకలం.. ఓ యువకుడు మృతి
హైదరాబాద్లో హిట్ అండ్ రన్ ఘటనలో అనిల్ అనే యువకుడిని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. చికిత్స పొందుతూ అనిల్ మరణించాడు. ప్రమాదంపై మీర్పేట్ పీఎస్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని కుటుంబ సభ్యుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.