Pinnelli Ramakrishna: హైకోర్టులో పిన్నెల్లి తరఫు లాయర్ సంచలన వాదనలు
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్పై హైకోర్టులో విచారణ జరిగింది. నారా లోకేష్ ట్విట్టర్లో పోస్ట్ చేసిన వీడియో ఆధారంగా నోటిసులు ఇవ్వకుండా అరెస్టు చేసేందుకు వెళ్లారని.. ఇది కరెక్ట్ కాదని పిన్నెల్లి తరఫు లాయర్ కోర్టులో వాదించారు.