Court: ఉద్యోగ ఆదాయం లేకపోయినా భార్యకు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందే: కోర్టు!
భర్తకు ఉద్యోగం లేకపోయినప్పటికీ కూడా భార్యకు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందే అంటూ అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. దినసరి కూలీగా అయినా రోజుకు కనీసం 600 రూపాయల వరకు సంపాదించవచ్చు కాబట్టి భార్యకు భరణం అందించడం తప్పనసరని కోర్టు తీర్పునిచ్చింది.