Latest News In Telugu High BP: మీ లవర్‌కి హై బీపీ ఉంటే మీక్కూడా వస్తుందా? హైబీపీ ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకుంటే మహిళ కూడా హైపర్ టెన్షన్ బారిన పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.భాగస్వామికి అధిక BP ఉంటే దానిని నియంత్రించడానికి ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం చేయటంతోపాటు ఉప్పును తగ్గించాలి. By Vijaya Nimma 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health: హై బీపీని నాచురల్ గా ఇలా తగ్గించుకోండి: డాక్టర్. ఎస్. ఏ కుమార్ హై బీపీతో బాధపడుతున్నవారు సాల్ట్, జంక్ ఫుడ్స్, స్పైసీ ఫుడ్ తగ్గించాలని అంటున్నారు డాక్టర్. ఎస్. ఏ కుమార్. ఎలాంటి మెడిసిన్స్ యూజ్ చేయకుండా ఇంట్లోనే హై బీపీని నాచురల్ గా తగ్గించుకోవచ్చంటున్నారు. ఎలానో తెలుసుకోవడానికి వీడియో చూడండి. By Jyoshna Sappogula 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu High BP: ఈ ఒక్క అలవాటుతో మీ అధిక రక్తపోటు ప్రమాదం 40శాతం తగ్గుతుంది! ఆహారంలో ఉప్పు మొత్తాన్ని తగ్గించడం ద్వారా అధిక రక్తపోటును నియంత్రించవచ్చు. అధిక ఉప్పు తీసుకోవడం వల్ల గుండె జబ్బులు పెరగడమే కాకుండా, స్ట్రోక్, కిడ్నీ వ్యాధి, చిత్తవైకల్యం లాంటి నరాల సంబంధిత ఆరోగ్య సమస్యల వస్తాయి. అందుకే మీ డైట్లో ఉప్పను ఎంత వాడాలో అంతే వాడండి. By Vijaya Nimma 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu High BP: నిద్రపోతున్నప్పుడు అధిక రక్తపోటు సంకేతాలు ఇవే.. జాగ్రత్తగా ఉండండి..!! రాత్రిపూట ఎక్కువగా గురక పెట్టేవారికి హై బీపీ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాదు, రాత్రిపూట తరచుగా అధిక మూత్రవిసర్జన, నిద్రలేచిన వెంటనే తలనొప్పి వస్తే అది అధిక రక్తపోటుకు సంకేతం. ఇక అధిక రక్తపోటు సహజ నిద్రకు అంతరాయం కలిగిస్తుంది. By Vijaya Nimma 25 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : బీపీ ఎక్కువై.. సర్రున కోపం వస్తోందా? అయితే ఈ జ్యూస్ తాగండి..!! అధిక రక్తపోటును సైలెంట్ కిల్లర్ అంటారు. హైబీపీ వల్ల గుండెపోటు, స్ట్రోక్, రక్తం గడ్డకడుతుంది. ఒత్తిడి, ఉప్పు ఎక్కువగా తీసుకోవడం, ఊబకాయం, ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు రక్తపోటును మరింత పెంచుతాయి. అధిక రక్తపోటు కంట్రోల్లో ఉంచుకోవాలంటే టమోటో జ్యూస్ తాగాలంటున్నారు నిపుణులు. By Bhoomi 23 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Coconut Water: హై బీపీతో బాధపడుతున్నారా.. అయితే వారంలో మూడు రోజులు ఈ నీటిని తాగండి! అధిక బీపీ సమస్య సోడియం పెరుగుదలకు సంబంధించినది. అంటే శరీరంలో సోడియం పెరిగినప్పుడు గుండెపై ఒత్తిడి తెచ్చి బీపీ అధికమవుతుంది. అటువంటి పరిస్థితిలో, మీరు కొబ్బరి నీరు తాగినప్పుడు, అది శరీరం నుండి సోడియంను బయటకు పంపడంలో సహాయపడుతుంది. By Bhavana 16 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : బీపీ ఉన్నవాళ్లు ఈ పండ్లను తింటే.. ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ లాగా పనిచేస్తాయి..!! అధిక రక్తపోటు లేదా తక్కువ రక్తపోటును నియంత్రించడం చాలా ముఖ్యం. సిట్రస్ పండ్లతోపాటు అరటిపండు, బెర్రీలు తినాలని వైద్యులు సూచిస్తున్నారు. వీటిలో ఉన్న పోషకాలు బీపీని కంట్రోల్లో ఉంచుతాయని చెబుతున్నారు. By Bhoomi 09 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu High BP: బీపీ ఎక్కువగా ఉంటే రాత్రిపూట ఈ లక్షణాలు కనిపిస్తాయి చెడు జీవనశైలి, పనిఒత్తిడి, సరైన ఆహారం, జన్యుపరమైన కారణాల వల్ల వచ్చిన అధిక BPని జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని వైద్యులు అంటున్నారు. నిద్రలేమి, తరచూ మూత్ర విసర్జన, విపరీతమైన అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే రక్తపోటుకు సంకేతం. By Vijaya Nimma 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Weight Loss Tips : ఎర్ర ముల్లంగితో అధిక బరువుకు చెక్..ఇంకా ఎన్నో ప్రయోజనాలు! చలికాలంలో ఎర్ర ముల్లంగి తింటే హైబీపీ తగ్గుతుంది. బరువు కూడా తగ్గుతారు. జీర్ణక్రియ, గుండె సమస్యలకు ఎర్ర ముల్లంగి చాలా మేలు చేస్తుంది. గర్భిణీలు ఎర్ర ముల్లంగి తింటే తల్లికి, కడుపులో ఉన్న బిడ్డకు ఎంతో మంచిది కూడా. అందుకే ఎర్ర ముల్లంగిని తినాలని నిపుణులు చెబుతుంటారు. By Vijaya Nimma 07 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn