ప్రభాస్ పై సైబర్ క్రైమ్ కేసు.. | Case Filed Against hero Prabhas | Betting Apps Promotion | RTV
Betting Apps Case : బెట్టింగ్ యాప్స్ పై మరో ఫిర్యాదు.. బాలయ్య, ప్రభాస్ లు కూడా....
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసు రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. ఈ క్రమంలో టాలీవుడ్ సీనియర్ హీరో అయిన నందమూరి బాలకృష్ణ , గోపీచంద్‌తో పాటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పై తాజాగా సైబర్ క్రైమ్ పోలీసులకు రామా రావు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.
Prabhas The RajaSaab Updates: రాజాసాబ్ లో నా రోల్ అదే: మాళవిక మోహనన్
కేరళ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ప్రభాస్‌తో "రాజా సాబ్" సినిమాలో తన పాత్ర గురించి వివరిస్తూ తన పాత్ర సినిమా మొదటి నుండి చివరి వరకు ఉంటుందని చాలా ప్రాధాన్యం ఉన్న పాత్ర అని చెప్పుకొచ్చింది.
Prabhas: ఇమ్వానికి ఇంటి భోజనం తినిపించిన యంగ్ రెబల్ స్టార్!
ప్రభాస్‌తో వర్క్ చేసిన ఎవరైనా ఆయన ఇంటి ఫుడ్‌ని టేస్ట్ చేయాల్సిందే.తాజాగా ఇమాన్వి 'ఫౌజీ' సెట్లో ప్రభాస్ ఇంటి భోజనం రుచి చూసింది. సోషల్ మీడియా ద్వారా ప్రభాస్ ఇంటి నుంచి వచ్చిన ఫుడ్ వీడియోను షేర్ చేసి థాంక్యూ చెప్పింది.
Prabhas Upcoming Movies: ప్రభాస్ ఆల్ టైమ్ రికార్డ్.. ఒకేసారి అన్ని సినిమాలా..!!
ఒకటి కాదు రెండు కాదు రెబెల్ స్టార్ ప్రభాస్ చేతిలో ఇప్పుడు ఏకంగా 8 సినిమాలు ఉన్నాయి. "ఫౌజీ", "రాజా సాబ్", "సలార్ 2", "కల్కి 2", "స్పిరిట్" వంటి భారీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమాలు అన్ని ప్రభాస్ ఎలా మేనేజ్ చేస్తారో చూడాలి.