Prabhas: ఆ హీరోయిన్ తోనే ప్రభాస్ పెళ్లి.. ఇదిగో ప్రూఫ్..!
హీరో ప్రభాస్ "తర్వలో స్పెషల్ వ్యక్తి జీవితంలోకి రాబోతున్నారంటూ పోస్ట్ చేయడం నెట్టింట ఆసక్తికరంగా మారింది. అయితే ఇదే సమయంలో నటి పాయల్ 'నేను ఒకరి డార్లింగ్ కాంబోతున్నాను' అంటూ పోస్ట్ పెట్టారు. దీంతో ఫ్యాన్స్ లో పెద్ద కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అయ్యింది.