Hi Nanna OTT Release: ఓటీటీలో హాయ్ నాన్న .. రిలీజ్ డేట్ వచ్చేసింది
శౌర్యువ్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటించిన చిత్రం 'హాయ్ నాన్న'. డిసెంబర్ 7 న రిలీజైన ఈ చిత్రం సూపర్ సక్సెస్ అందుకుంది. థియేటర్స్ లో సందడి చేసిన ఈ చిత్రం OTT ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ నెల 4 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-03T175326.257-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-03T140857.154-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-28T194056.742-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Nani-Movie-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Hai-nanna-movie-review-1-jpg.webp)