Bengaluru: మీరు చేసిన పనులకు అన్ని సౌకర్యాలు ఉండవు..దర్శన్‌కు చివాట్లు పెట్టిన కోర్టు
నువ్వు చేసింది హత్య చిన్న తప్పు కాదు నీకు కావాల్సిన లగ్జరీలు ఇవ్వడానికి అంటూ బెంగళూరు కోర్టు చివాట్లు వేసింది హీరో దర్శన్‌కు. రేణుకాస్వామి హత్య కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న దర్శన్‌కు ఇంటి భోజనం ఇవ్వడానికి వీలు లేదని తేల్చి చెప్పింది.