Bengaluru: యాక్టర్ హేమకు షరతులతో కూడిన బెయిల్
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్ట్ అయిన నటి హేమకు ఎట్టకేలకు కాస్త ఊరట అభించింది. ఆమెకు బెంగళూరు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. ప్రస్తుతం హేమ బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు.