ఆంధ్రప్రదేశ్ Rains Effect: భారీ వర్షాల ఎఫెక్ట్: హైదరాబాద్-విజయవాడ హైవేపై నిలిచిన రాకపోకలు, భారీగా ట్రాఫిక్ జామ్ ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని ఐతవరం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై నుంచి మున్నేరు వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో పోలీసులు.. By E. Chinni 28 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ గోదావరి జిల్లాలకు రూ.12 కోట్లు అత్యవసర నిధులు రిలీజ్ చేసిన ఏపీ ప్రభుత్వం గోదావరి జిల్లాలకు అత్యవసర సహాయక చర్యల కోసం రూ.12 కోట్ల నిధులు మంజూరు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అల్లూరి జిల్లా, కోనసీమ, ఏలూరు జిల్లాలకు 3 కోట్ల చొప్పున, పశ్చిమ గోదావరికి రూ.2 కోట్లు, తూర్పుగోదావరి కోటి రూపాయలు మొత్తం 12 కోట్లు నిధులను వైసీపీ సర్కార్... By E. Chinni 28 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling వర్షాల కారణంగా తెలంగాణలో పలురైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.వరంగల్ ఖాజీపేట రైల్వే స్టేషన్లో ప్లాట్‌ఫాం ఎత్తువరకు వరద నీరు వచ్చి చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.వరదల కారణంగా పలు మార్గాల్లో రైళ్ళు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. By Shareef Pasha 27 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Minster KTR: హుస్సేన్ సాగర్ లో వరద పరిస్థితిని పరిశీలించిన మంత్రి కేటీఆర్ By E. Chinni 27 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling భారీ వర్షాలు: కరెంట్ తో జాగ్రత్త.. ప్రజలకు వార్నింగ్ ఇచ్చిన విద్యుత్ సంస్థ ర్షం పడుతున్న సమయంలో విద్యుత్ తీగల కింద, ట్రాన్స్ ఫార్మర్ల పక్కన నిలబడవద్దని చెప్పారు. ఎవరికైనా విద్యుత్ షాక్ తగిలినట్లయితే వారిని కాపాడడానికి పొరపాటున ఐరన్ రాడ్స్ ను వాడకూడదన్నారు. చెక్క లేదా ప్లాస్టిక్‌తో చేసిన వస్తువులను మాత్రమే ఉపయోగించాలి. ముందస్తు అవగాహనతో వర్షా కాలంలో ఎదురయ్యే విద్యుత్ ప్రమాదాలతో.. By E. Chinni 27 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ వడగళ్ల వర్షం.. విమానానికి రంధ్రం వడగళ్ల వర్షంతో విమానం ముందు భాగానికి రంధ్రం ఏర్పడింది. దీంతో ఆ విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు అధికారులు. ఈ ఘటన ఇటలీలోని మిలాన్ ఎయిర్ పోర్టులో జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు.. By E. Chinni 26 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling తెలంగాణకు రెడ్ అలెర్ట్.. మూడు రోజులు జాగ్రత్త..!! రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో వాతావరణశాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. రాగా మూడు రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. By Bhoomi 26 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన..లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం..అప్రమత్తంగా ఉండాలన్న జీహెచ్ఎంసీ...!! హైదరాబాద్ లో వాన దంచికొట్టింది. సోమవారం సాయంత్రం నుంచి అర్థరాత్రి వరకు భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ట్రాఫిక్ జామ్ అవ్వడంతో ...వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. By Bhoomi 25 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ IMD: రైతులు ఇది మాత్రం చేయకండి.. వాతావరణ శాఖ కీలక సూచనలు దేశవ్యాప్తంగా కుండపోత వర్షాలు పడుతుండటంతో భారత వాతావరణ శాఖ రైతులకు కీలక సూచనలు చేసింది. పంటలను కాపాడుకోవడానికి కొన్ని సలహాలను అనుసరించాలని తెలిపింది. అదే సమయంలో భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. By BalaMurali Krishna 22 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn