Landslides : విరిగిపడిన కొండచరియలు..13 మంది మృతి!
ఇథియోపియాలోని వోలాటా ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో ఇప్పటి వరకు 13 మంది మరణించారని అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో చాలా మంది గల్లంతు కావడంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నాయి.