Hyderabad : హైదరాబాద్ లో భారీ వర్షం..మరో నాలుగు రోజులు ఇలాగే!
తెలంగాణ రాజధాని నగరంలో మంగళవారం రాత్రి 9 గంటల నుంచి భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, కోఠి, ఎల్బీనగర్, లక్డీకాపూల్, దిల్ సుఖ్ నగర్ లో భారీ వర్షం కురుస్తునే ఉంది. పలుచోట్ల రోడ్లపై వర్షపు నీరు భారీగా నిలిచిపోయింది.