Heavy Rains Lashes In Hyderabad : హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఆదివారం రాత్రి వర్షం బీభత్సం సృష్టించింది. ఈ కుండపోతకు నగరంలోని పలు చోట్ల వాహనాలు కొట్టుకుపోయాయి. ఈ క్రమంలోనే రాంనగర్ లో ఓ కారు వరదనీటిలో చిక్కుకుంది. భారీ వర్షానికి (Heavy Rain) కారు నీటిలో మునిగిపోయింది. కారు డోర్లు ఓపెన్ కాకపోవడంతో అందులో నలుగురు ప్రయాణికులు చిక్కుకుపోయారు.
పూర్తిగా చదవండి..Hyderabad : వరదలో చిక్కుకున్న కారు… ప్రాణాలకు తెగించి కారులో ఉన్నవారిని కాపాడిన యువకులు!
ముషీరాబాద్ లోని రాంనగర్ లో ఓ వీధిలో వరద ఉదృతిలో కారు చిక్కుకుపోయింది. డోర్లు ఎంతకీ ఓపెన్ కాకపోవడంతో అందులో ఉన్న నలుగురు వ్యక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే వారికి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు.
Translate this News: