Nagar Kurnool : భారీవర్షానికి (Heavy Rain) మట్టిమిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. ఈ విషాదకరమైన ఘటన తెలంగాణ (Telangana) లోని నాగర్‌కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. వనపట్లలో భారీవర్షానికి మట్టిమిద్దె కూలింది. దీంతో ఇంట్లో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు స్పాట్ లోనే మృతి చెందారు.
పూర్తిగా చదవండి..TS : ఘోర విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి..!
నాగర్‌కర్నూలు జిల్లాలో విషాదం నెలకొంది. వనపట్లలో భారీవర్షానికి మట్టిమిద్దె కూలడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. తల్లి గొడుగు పద్మ, ఇద్దరు కూతుళ్లు పప్పి, వసంత, కుమారుడు విక్కి అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రగాయాలైన తండ్రి భాస్కర్‌ను ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Translate this News: