Heart: గుండెలోని బ్లాక్లను తొలగించే అద్భుతమైన పానీయం
అర్జున బెరడు గుండె రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది. అర్జున బెరడులో ఉండే టానిన్లు, గ్లైకోసైడ్లు వంటి సమ్మేళనాలు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి గుండె కండరాలు, రక్త నాళాలను రక్షిస్తాయని నిపుణులు చెబుతున్నారు.