Health Tips: పేస్మేకర్ ఆపరేషన్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు
గుండెకు శస్త్రచికిత్స తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బరువైన వస్తువులను ఎత్తడం మానుకోండి. పీస్ మేకర్ ఆపరేషన్ తర్వాత విద్యుత్ పరికరాలకు దూరంగా ఉండాలి, సొంత వైద్యం అస్సలు వద్దు, బిగుతుగా ఉండే ధరించకండి. ప్రతిరోజూ వ్యాయామానికి కొంత సమయం కేటాయిస్తే ఆరోగ్యానికి మంచిది.