Rakhi Sawant : హాస్పిటల్ పాలైన బాలీవుడ్ నటి రాఖీ సావంత్.. ఏమైందంటే!
బాలీవుడ్ భామ ..తన కామెడీతో అందర్ని నవ్విస్తూ , ఏదోక వివాదంలో నిలుస్తూ ఉండే రాఖీ సావంత్ కి సంబంధించిన ఓ బ్యాడ్ న్యూస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.రాఖీ అత్యవసరంగా ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం.ఆమె తీవ్రమైన గుండె జబ్బుతో బాధపడుతున్నట్లు కూడా మీడియా లో కథనాలు వస్తున్నాయి.