లైఫ్ స్టైల్ Health Tips: బీరకాయ కూర వండే సమయంలో ఈ మిస్టేక్స్ అస్సలు చేయొద్దు తెలుసా? మనం తీసుకునే కూరగాయల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. అందులో బీరకాయ ఒకటి. బీరకాయను ఆహారంలో చేర్చుకున్నట్లయితే ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. కానీ బీరకాయ కూర వండేప్పుడు ఎక్కువసేపు ఉడికించకూడదు. ఎందుకుంటే అందులో కరిగే విటమిన్లను కోల్పోవల్సి వస్తుంది. By Bhoomi 26 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Thyroid: థైరాయిడ్.. ఇబ్బంది పెడుతోందా? ఆయుర్వేదం చెప్పే ఈ చిట్కాలు చూడండి.. థైరాయిడ్ సమస్యలు ఈమధ్యకాలంలో ఎక్కువ అవుతున్నాయి. థైరాయిడ్ నుంచి ఉపశమనం కోసం కలబంద, కొత్తిమీర వంటి కూరలతో పాటు ప్రతిరోజూ నడవడం మంచిది అని ఆయుర్వేద వైద్య విధానంలో నిపుణులు చెబుతున్నారు. By KVD Varma 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Fitness: నిమ్మరసంతో ఈజీగా బరువు తగ్గొచ్చు..ఎలాగో తెలుసా. బరువు, లావు..ఈరోజుల్లో అందరూ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఈ సమస్యతో బాధపడుతున్నారు. దీనికి కారణం మారిన జీవన ప్రమాణాలు, ఆహారపు అలవాట్లు. అయితే ఈజీగా బరువు తగ్గేందుకు నిమ్మరసం బాగా పని చేస్తుంది. అదెలాగో తెలుసా.. By Manogna alamuru 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Winter Health Tips: చలికాలంలో ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తింటున్నారా? అయితే ఈ పని చేస్తే ఎలాంటి సమస్యలూ ఉండవు..!! చలికాలంలో పరాటాలు, పకోడీలు, సమోసాలు వంటి నూనె పదార్థాలు చాలా రుచికరంగా ఉంటాయి. నూనె పదార్థాలు అధిక కొలెస్ట్రాల్ కారణమవుతాయి. అయితే వీటిని తిన్న తర్వాత గోరువెచ్చని నీరు, నిద్రపోవడం, లెమన్ వాటర్ తాగడం వల్ల కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. By Bhoomi 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Alcohol Affects Brain: మీరు ఎప్పుడైనా ఆలోచించారా.? మద్యం మెదడుపై ప్రభావం చూపుతుందని చాలామంది సాధారణంగా మానసిక ఉల్లాసం కోసం మద్యం సేవిస్తుంటారు. మద్యం తీసుకున్నప్పుడు శరీరంలో ఉత్పత్తయ్యే హార్మోన్లు మెదడులో క్రియాశీలతను తగ్గిస్తాయి.. అప్పుడు ఆలోచించే విచక్షణ కోల్పోతారు. మద్యం మెదడుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 24 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sleeping Habits: నిద్ర తక్కువైతే.. ఆయుష్షు కూడా తగ్గుతుంది..ఎలా అంటే.. మంచి నిద్ర మనల్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. సరిగా నిద్ర పోలేని వ్యక్తుల ఆయుష్షు తగ్గుతుందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. నిద్ర తక్కువ అయితే అది చాలా అవయవాల పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. నిద్ర సరిగాలేని వారికి జ్ఞాపకశక్తి త్వరగా నశించిపోతుందని పరిశోధనల్లో తేలింది. By KVD Varma 24 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips : విరాట్ కోహ్లీలాంటి ఎనర్జీ మీకు కావాలంటే..రోజూ ఈ పండు తినండి..!! క్రికెటర్ విరాట్ కోహ్లి తన ఫిట్‌నెస్‌లో ఎంత ఫేమస్ అయ్యాడో ఫోర్లు, సిక్స్‌లకు కూడా అంతే ఫేమస్. విరామ సమయంలో విరాట్ కోహ్లి తరచుగా అరటిపండు తింటారట. అందుకే అంత ఫిట్ గా ఉంటారు. మీరు కూడా విరాట్ వంటి శక్తిని పొందాలనుకుంటే, ఖచ్చితంగా రోజూ అరటిపండు తినండి. By Bhoomi 18 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ WHO WARNING : ఒంటరితనం 15 సిగరెట్లు తాగడంతో సమానం...!! ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఒంటరితనాన్ని తీవ్రమైన ప్రపంచ ప్రజారోగ్య సమస్యగా ప్రకటించింది. దాని మరణాల ప్రభావం రోజుకు 15 సిగరెట్లు తాగడానికి సమానమని యుఎస్ సర్జన్ జనరల్ వెల్లడించారు. By Bhoomi 17 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips : మీ హైబీపీ ఉందా? అయితే ఏ ఉప్పు తినాలో తెలుసుకోండి...!! ఈరోజుల్లో చాలామంది అధిక బీపీ సమస్యతో బాధపడుతున్నారు. బీపీ ఎక్కువగా...తక్కువగా ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొవల్సి వస్తుంది. ముఖ్యంగా అధిక బీపీతో బాధపడేవారు ఉప్పు తక్కువగా తినాలి. అయితే హైబీపీ సమస్య ఉంటే రాళ్ల ఉప్పు తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. By Bhoomi 16 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn