Summer Tips : పుచ్చకాయ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి.. దానిని తినడానికి సరైన సమయం ఏంటో తెలుసుకుందాం!
పోషకాలు అధికంగా ఉండే పుచ్చకాయలో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వేసవిలో కీళ్ల నొప్పులను తగ్గించడంలో పుచ్చకాయ చాలా మేలు చేస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. పుచ్చకాయ తినడం వల్ల శరీరం హైడ్రేట్ గా ఉండి అలసట నుండి ఉపశమనం పొందుతుంది.