Health Tips: మార్నింగ్ సిక్నెస్ నుంచి ఇలా సులభంగా బయటపడండి
ఉదయం వాంతులు, వికారం, తలనొప్పి ఉంటే ఎక్కువగా నీళ్లు తాగటంతోపాటు బాగా నిద్రపోవాలి. గర్భధారణ సమయంలో మార్నింగ్ సిక్నెస్ ఉంటే దాని నుంచి ఉపశమనం పొందడానికి నిమ్మ, నారింజ, నిమ్మ వంటి పండ్లను వాసన చూస్తే ఉపశమనం లభిస్తుందని వైద్యులు చెబుతున్నారు.