World Cancer Day: ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని ప్రతి ఏడాది ఎందుకు జరుపుకుంటారు..దాని ప్రాముఖ్యత..థీమ్ ఏంటో తెలుసుకుందాం!
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న జరుపుకుంటారు. ఈ ప్రాణాంతక వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించడమే దీని వెనుక ఉద్దేశం. క్యాన్సర్ గురించి ప్రజలకు సమాచారం ఇవ్వడం, వీలైనంత త్వరగా చికిత్స పొందడం, నిరోధించే మార్గాలను అందించడానికి కృషి చేస్తారు.