Health Tips:మెదడు, శరీరం సరిగ్గా పనిచేయాలంటే.. మీకు అవసరమైన 8 గంటల నిద్రను పూర్తి చేయడం చాలా ముఖ్యం. తగినంత నిద్ర లేని వ్యక్తులు డిప్రెషన్, విశ్రాంతి లేకపోవడం, స్థూలకాయానికి గురవుతారు. ఇటీవలి చేసిన అధ్యయనం ప్రకారం.. చాలా మంది డబ్బు సంపాదించడం కోసం నిద్ర కూడా పోవటంలేదట. దీనివల్ల అధిక ఒత్తిడి, ఆర్థిక ఆందోళనలు, సరికాని గది ఉష్ణోగ్రత కారణంగా నిద్ర పూర్తి ఉండదని నిపుణులు చెబుతున్నారు. మీరు కూడా ఎక్కువ డబ్బు కోసం నిద్రలేని రాత్రులు వదులుకుంటుంటే.. వెంటనే ఈ అలవాటు మార్చుకోవాలి, లేకపోతే మీ ఆరోగ్యం పాడైపోతుందని హెచ్చరిస్తున్నారు. తాజా అధ్యయనం ఏం చెబుతోంది ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Health Tips: డబ్బుల కోసం రాత్రంతా మేల్కొని ఉంటున్నారా..? అయితే జరిగేది ఇదే..!!
డబ్బు సంపాదించడం కోసం కొందరూ నిద్ర కూడా పోలేరు. దీని కారణంగా వారు ఒత్తిడి, నిరాశ, నిద్రలేమికి బాధితులుగా మారుతున్నారని నిపుణులు చెబుతున్నారు. తగినంత నిద్ర లేని వ్యక్తులు డిప్రెషన్, విశ్రాంతి లేకపోవడం, స్థూలకాయానికి గురవుతారని హెచ్చరిస్తున్నారు.
Translate this News: