Neem leaves: షుగర్ లెవెల్ 300 దాటితే వెంటనే ఈ చెట్టు ఆకులను నమలండి
రోజూ ఖాళీ కడుపుతో వేప ఆకులను నమలడం వల్ల మలబద్ధకం, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వేప ఆకుల్లో ఉండే పీచు పొట్టను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయని నిపుణులు చెబుతున్నారు.