Fake Medicines: మెడికల్ షాప్‌లో ట్యాబ్లెట్లు కొంటున్నారా? వాటిలో నకిలీ మందులను గుర్తించడం ఎలా?
ఔషధాల ప్యాకేజింగ్‌ను చూసి అవి నిజమో కాదో తెలుసుకోవచ్చు. నకిలీ మందుల ప్యాకేజింగ్‌పై సంబంధిత ఔషధం గురించి స్పష్టమైన సమాచారం ఉండదు. అనేక మందులపై క్యూఆర్ కోడ్ ఉంటుంది. అది స్కాన్ చేస్తే మెడిసన్ గురించి పూర్తి సమాచారం రావాలి. అలా రాకపోతే అది ఫేక్ మెడిసన్.