Latest News In Telugu ICU Guidelines: ఐసీయూలో ఎవర్ని చేర్చాలి,ఎవర్ని చేర్చకూడదు? ఎవరి అనుమతి తీసుకోవాలి? తాజా గైడ్‌లైన్స్ ఇవే! ఐసీయూల్లో రోగుల ప్రవేశంపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా మార్గదర్శకాలను జారీ చేసింది. రోగి కుటుంబసభ్యుల అనుమతి ఇవ్వకుంటే ఐసియులలో చేర్చుకోకూడదని ప్యానెల్ చెప్పింది. ఇక మరిన్ని గైడ్‌లైన్స్ తెలుసుకోవడం కోసం మొత్తం ఆర్టికల్‌ని చదవండి. By Trinath 03 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: విపరీతమైన తలనొప్పి వేధిస్తోందా? జస్ట్ ఇలా చెక్ పెట్టండి..! తలనొప్పితో బాధపడుతున్నారా? గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగితే ఉపశమనం కలుగుతుంది. యాపిల్‌పై కాస్త ఉప్పు వేసి తింటే తలనొప్పి తగ్గుతుంది. తులసి, అల్లం మరిగించిన నీటిని తాగే తలనొప్పి తుగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. By Shiva.K 23 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health News: చనిపోయిన వారి మాటలు కొందరికి ఎందుకు వినిపిస్తాయి? ఓ వ్యక్తి ఇంద్రియ ముద్రలు మెదడు అంచనాలతో సరిపోనప్పుడు చనిపోయినవారి మాటలు ఇంకా వినిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి రుగ్మతలు ఉంటే మనసు ప్రశాంతంగా ఉంచుకుని, దృష్టిని పనిపై నిమగ్నం చేస్తే ఎలాంటి భయాలు అవసరం లేదని శాస్త్రవేత్తలు అంటున్నారు By Vijaya Nimma 19 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Smartphones : పిల్లలకు స్మార్ట్ఫోన్లు ఇస్తున్నారా ? పరిశోధకుల హెచ్చరిక..! పిల్లలు ఎక్కువసేపు స్మార్ట్‌ఫోన్ వాడితే వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఇటీవల జరిపిన ఓ అధ్యయనంలో తేలింది. ఒకరోజులో నాలుగు గంటల కన్నా ఎక్కువసేపు స్మార్ట్ఫోన్లు వాడితే ఒత్తిడి, ఆత్మహత్య ఆలోచనలు, దురాలవాట్లు పెరుగుతున్నాయని బయటపడింది. By B Aravind 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Women Health: డెలివరీ తరువాత నీళ్లను ఇలా అస్సలు తాగొద్దు.. లేదంటే ఈ సమస్యలు తప్పవ్ సి-సెక్షన్ గానీ, నార్మల్ డెలివరీ తర్వాత గానీ.. చల్లని నీరు తాగకూడదని పెద్దలు, ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. చల్లని నీరు తాగడం వల్ల ఉదర సంబంధిత సమస్యలు వస్తాయంటున్నారు. అంతేకాదు.. ప్రెగ్నెన్సీ సందర్భంగా వచ్చిన పొట్ట.. అలాగే ఉండిపోతుందని చెబుతున్నారు. By Shiva.K 10 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: పచ్చి టమాటా తింటే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. ఎన్ని పోషకాలుంటాయో తెలుసా? టమాటా రుచికే కాదు.. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అందాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఎర్రని, పండిన టమాటాల కంటే పచ్చి టమాటా ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. కంటి చూపు మెరుగవడం, ఎముకలు దృఢంగా ఉండటం, వ్యాధులను అడ్డుకుంటుంది. By Shiva.K 09 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: రాత్రి వేళ నడిస్తే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా? అస్సలు నమ్మలేరంతే..! ఉదయాన్నే లేచి వాకింగ్‌కు వెళ్లాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తారు. దీని వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని చెబుతారు. అయితే, రాత్రి వేళ వాకింగ్ కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుందని చెబుతున్నారు నిపుణులు. బరువు తగ్గడం కోసం రాత్రి నడక మంచిందంటున్నారు. By Shiva.K 08 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kitchen Hacks: ఉడకబెట్టిన గుడ్లు పగిలిపోతున్నాయా? ఇలా చేస్తే గుడ్లు అస్సలు పగలవు..! చాలా మంది ప్రతి రోజూ ఒక గుడ్డును తింటారు. అయితే, గుడ్డును ఉడకబెట్టేటప్పుడు కొన్నిసార్లు పగిలిపోతుంది. అలా కాకుండా ఉండేందుకు పెద్ద గిన్నెల గుడ్లను ఉడకబెట్టాలి. నీటిలో ఉప్పు వేస్తే పెంకు త్వరగా వస్తుంది. మీడియం మంటపై గుడ్లను ఉడికించాలి. By Shiva.K 07 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Winter Care Tips: చలికాలంలో ఈ తప్పు అస్సలు చేయకండి.. ప్రాణాలే పోతాయ్..! చలికాలంలో రూమ్ హీటర్ జాగ్రత్తగా వాడాలి. గది హీటర్‌ను తక్కువ వ్యవధిలో మాత్రమే ఆపరేట్ చేయాలి. రాత్రిపూట హీటర్ ఆన్‌లో పెట్టుకుని నిద్రపోవద్దు. దీని కారణంగా ప్రాణాలే పోయే ప్రమాదం ఉంది. By Shiva.K 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn