Ratan Tata కు సీరియస్.. క్లారిటీ!
ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా అస్వస్థతకు గురయ్యారని, ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారని వార్తలు వచ్చాయి. వీటికి టాటా స్పందిస్తూ.. ఆరోగ్యం బాగానే ఉందని, వయస్సు దృష్ట్యా చెకప్‌ల కోసం ఆసుపత్రికి వెళ్లానని సోషల్ మీడియా ద్వారా తెలిపారు.