బిజినెస్ Union Budget 2024: హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు బడ్జెట్ లో కోరుతున్నదేమిటి? దానివలన ప్రజలకు లాభం ఉంటుందా? హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు బడ్జెట్ లో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే వారికి మరింత టాక్స్ రిలాక్సేషన్ ఇవ్వాలని కోరుతున్నాయి. దీనివలన హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో ప్రజలు మరింత ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. బడ్జెట్ 2024లో పన్ను మినహాయింపు లభిస్తుందని ఆశిస్తున్నారు By KVD Varma 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ LIC Health Insurance: LIC హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను ఇస్తుందా? సంస్థ ఏం చెబుతోంది? చాలాకాలంగా దేశంలోని అతిపెద్ద జీవిత బీమా సంస్థ LIC హెల్త్ ఇన్సూరెన్స్ రంగంలోకి ప్రవేశిస్తుందని ప్రచారం జరుగుతోంది. అయితే, LIC స్టాక్ మార్కెట్ కు ఇచ్చిన సమాచారంలో ప్రస్తుతం అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టం చేసింది. By KVD Varma 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Health Insurance Rules: హెల్త్ ఇన్సూరెన్స్.. గంటలో క్యాష్ లెస్ ట్రీట్మెంట్ అప్రూవల్ హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో శుభవార్త చెప్పింది ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (IRDA). క్యాష్ లెస్ ట్రీట్మెంట్ కోసం ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలు గంటలో అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మేరకు ఒక సర్క్యులర్ జారీచేసింది. దీనివలన సామాన్యులకు మేలు జరుగుతుంది. By KVD Varma 30 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ LIC: ఆరోగ్య బీమాను కొనుగోలు చేయనున్న ఎల్ఐసీ..! దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) ఇప్పుడు ఆరోగ్య బీమాను విక్రయించేందుకు సిద్ధమవుతోంది. ఈ రంగంలో ప్రవేశించేందుకు ఆరోగ్య బీమాతో అనుసంధానం ఉన్న చిన్న కంపెనీల కొనుగోలు చేసేందుకు LIC వెతుకుతోంది. By Durga Rao 28 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Health Insurance Claim: నో టెన్షన్.. హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఇకపై ఈజీగా.. హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఇప్పుడు మాన్యువల్ గా చేస్తున్నారు. దీంతో ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ చాలా క్లిష్టంగా మారుతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం దీనికోసం సింగిల్ విండో పోర్టల్ తీసుకువస్తోంది. ఈ పోర్టల్ ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ సులభంగా చేసుకోవచ్చు. By KVD Varma 23 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఆరోగ్య బీమా తీసుకోబోయే వారు గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్య విషయాలు..!! ఈ రోజుల్లో ఆరోగ్య బీమా మనందరికీ చాలా అవసరం. ఈ హెల్త్ ఇన్సూరెన్స్తో, మీరు మెడికల్ ఎమర్జెన్సీ కోసం వెంటనే ఆసుపత్రిలో చికిత్స పొందవచ్చు. ఈ సందర్భంలో, ఆరోగ్య బీమా తీసుకునేటప్పుడు మనం తెలుసుకోవాలసిన కొన్ని ప్రధాన విషయాలను ఇప్పుడు చూద్దాం. By Durga Rao 22 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Health Insurance: గుడ్ న్యూస్.. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గుతుంది.. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై ప్రస్తుతం విధిస్తున్న 18 శాతం జీఎస్టీని 12 శాతానికి తగ్గించాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. ఇది కనుక అమలు అయితే, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం చౌకగా మారుతుంది. సార్వత్రిక ఎన్నికల తరువాత ఈ ప్రతిపాదన అమలులోకి రావచ్చు. By KVD Varma 07 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Insurance Rules: మీకు తెలుసా? హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు నగరాలను బట్టి నిర్ణయిస్తారు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే.. ప్రీమియం మనం నివసిస్తున్న ప్రాంతాన్ని బట్టి నిర్ణయిస్తారు. చిన్న పట్టణాల్లో నివాసం ఉంటూ హైదరాబాద్ వంటి నగరంలో చికిత్స పొందితే, ప్రీమియం ఆధారంగా క్లెయిమ్ మొత్తం ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి విషయాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. By KVD Varma 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Insurance: ఆరోగ్య బీమాకు నో ఏజ్ లిమిట్.. పలు నిబంధనల్లో సవరణలు చేసిన ఐఆర్డీఏఐ..! By Durga Rao 25 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn