బిజినెస్ Cashless Everywhere: హెల్త్ ఇన్సూరెన్స్ తో క్యాష్‌లెస్ వైద్యం అన్ని ఆసుపత్రుల్లో హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ.. ఆయా కంపెనీల నెట్వర్క్ ఆసుపత్రుల్లో మాత్రమే క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ విధానాన్ని మార్చారు. ఏ ఆసుపత్రిలోనైనా క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకున్న ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చింది. By KVD Varma 25 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Health Insurance : షుగర్ పేషంట్లకు ఏ హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం... ఎలా పొందాలి? పూర్తివివరాలివే..!! షుగర్ ఎన్నో వ్యాధులకు కారణం అవుతుంది. షుగర్ పేషంట్లు ఆరోగ్యంపట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. వీరు కూడా ఆరోగ్య బీమా గురించి తెలుసుకోవాలి. ఆరోగ్య బీమా పాలసీ, గ్రూప్ హెల్త్ పాలసీ, షుగర్ ఇన్సూరెన్స్ లాంటి బీమాను కొనుగోలు చేయవచ్చు. By Bhoomi 28 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Medi Claim: మెడిక్లెయిమ్ గుడ్ న్యూస్.. హాస్పిటల్ లో చేరకపోయినా క్లెయిమ్ ఓకే! హెల్త్ ఇన్సూరెన్స్ నిబంధనల్లో భారీ మార్పులు రాబోతున్నాయి. మెడిక్లెయిమ్ పాలసీలో 24 గంటలు తప్పనిసరిగా హాస్పిటల్ లో ఉంటేనే క్లెయిమ్ ఇచ్చే నిబంధన మార్చడానికి ప్రభుత్వం సిద్ధం అవుతోంది. త్వరలో ఆసుపత్రిలో చేరకపోయినా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే అవకాశం దొరుకుతుంది. By KVD Varma 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Health Insurance: కేన్సర్ ట్రీట్మెంట్ కోసం ఇన్సూరెన్స్.. బెనిఫిట్స్ ఇవే.. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు కేన్సర్ సంబంధిత వ్యాధులకు మంచి కవరేజ్ ఇచ్చే పాలసీలను ఎంచుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. మంచి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం వలన కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల కోసం తీసుకునే చికిత్సకు అయ్యే ఖర్చును తట్టుకునే అవకాశం ఉంటుంది. By KVD Varma 25 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Health Insurance: హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారా..లేదా? ఈ విషయాలు తెలుసుకోండి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఆసుపత్రి అవుట్ పేషెంట్ ఖర్చులు అంటే OPD ఖర్చులు కవర్ అయ్యే పాలసీ తీసుకోవాలి. ఆసుపత్రి ఖర్చుల్లో 70 శాతం ఇవే ఉంటాయి. ఒకవేళ ఇప్పటికే హెల్త్ పాలసీ ఉంటే, దానికి OPD ఖర్చులను కవర్ చేసే యాడ్ ఆన్ తీసుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది By KVD Varma 23 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Health Insurance: హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? ఈ విషయాలను ఖచ్చితంగా తెలుసుకోండి..!! నేటికాలంలో ఆరోగ్య బీమా అనేది తప్పనిసరిగా మారింది. కోవిడ్ మహమ్మారి తర్వాత ప్రజల్లోనూ అవగాహన పెరిగింది. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు కుటుంబం, హస్పిటల్స్, ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్, డేకేర్ చికిత్సలు, అంబులెన్స్ ఛార్జీలు వంటి వాటి గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. By Bhoomi 10 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn