ఖాళీ కడుపుతో బొప్పాయి తింటే ఏమవుతుంది?
ఉదయాన్నే నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో బొప్పాయి తినడం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.రోగనిరోధక శక్తి పెంపుదలకు,అధిక బరువు తగ్గటానికి,ఆరోగ్యకర చర్మంతో పాటు అనేక రకాల బెన్ ఫిట్స్ ఉంటాయని వారు సూచిస్తున్నారు.