Latest News In Telugu Health Tips : పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వుని ఈ వేరుతో కరిగించేద్దామా! అశ్వగంధను జిన్సెంగ్ అని కూడా అంటారు. శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును తగ్గించడం....అంతే కాకుండా, రోగనిరోధక శక్తిని పెంచడంలో , బలహీనత, నిద్రలేమి, ఒత్తిడి, కీళ్లనొప్పులు వంటి వ్యాధులను త్వరగా దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. By Bhavana 27 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Summer Food: వేసవిలో ఇవి తింటే శరీరంలోని నీరంతా మాయం..జాగ్రత్త వేసవిలో సమోసా, పిజ్జా, బర్గర్ వంటి వేయించిన ఆహారాలు అస్సలు తీసుకోకూడదు. టీ, కాఫీకు కూడా దూరంగా ఉండాలి. సీఫుడ్, మాంసం, పౌల్ట్రీ తినడానికి రుచికరంగా ఉన్నప్పటికీ వాటిని వేసవిలో ఎక్కువగా తీసుకోకూడదని నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Toilets Health Benefits: వెస్ట్రన్ కంటే ఇండియన్ టాయిలెట్స్‌తో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? దేశీయ టాయిలెట్ల వినియోగం ఆరోగ్యానికి మంచిది. కూర్చోవడం, నిలబడటం అనేది వ్యాయామంగా పనిచేస్తుంది. అంతేకాకుండా దేశీయ టాయిలెట్ వల్ల రక్త ప్రసరణను పెరుగుతుంది. గర్భిణీల ఆరోగ్యానికి దేశీయ టాయిలెట్లు మేలు చేస్తాయి. By Vijaya Nimma 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Viruses: ప్రపంచాన్ని వణికిస్తున్న వేల సంవత్సరాల నాటి 7 వైరస్లు మన చుట్టూ అనేక రకాల వైరస్లు ఉంటాయి. కరోనా వైరస్, నిఫా వైరస్ లాంటి వాటి తీవ్రత గురించి ప్రతి ఒక్కరికీ బాగా తెలుసు. అయితే వేల సంవత్సరాల నాటి ముంది నుంచే ఉన్న వైరస్‌లపై పూర్తిగా తెలుకునేందుకు ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Wrist Pain: మణికట్టు నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి 5 వ్యాయామాలు ఎప్పుడైతే స్మార్ట్ ఫోన్ వాడకం ఎక్కువైందో అప్పటినుంచి మనుషులకు కొత్త జబ్బులు కూడా ప్రారంభం అయ్యాయి. అందులో మణికట్టు నొప్పి ఒకటి. అరచేతి వ్యాయామాల నుంచి స్ట్రెస్ బాల్ ఎక్సర్సైజ్ వరకు మణికట్టు నొప్పిని తగ్గించే చిట్కాలపై సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Fruits and Salt: పండ్లలో ఉప్పు కలిపి తింటే మంచిదా..? ఉప్పు చల్లుకుని జామకాయలను తింటే పళ్లు మరింత శుభ్రంగా కనిపిస్తాయి. పుల్లమామిడికాయలు, నిమ్మకాయలు లాంటి వాటిలో సిట్రజన్ పండ్లపై ఉప్పు చల్లి తినడం వల్ల జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు వస్తాయి. షుగర్ వ్యాధి ఉన్నవారు పండ్లపై ఉప్పు చల్లుకోని తినడం అసలు మంచిదికాదు. By Vijaya Nimma 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Beautiful Nails: అమ్మాయిలు ఇలా చేశారంటే అందమైన గోళ్లు మీ సొంతం చాలా మంది గోళ్లు పెంచుకోడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా ఆడవాళ్లు వివిధ రకాల నెయిల్ పాలిష్‌లతో పాటు నెయిల్ ఎక్స్టెన్షన్లతో గోళ్లను అందంగా చేసుకుంటారు. అసలు గోళ్లను అందంగా ఎలా మార్చుకోవాలో తెలుసుకునేందుకు ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Neck Black: మెడ నల్లగా మారడం దేనికి సంకేతం..ఈ అవయవానికి ముప్పుతప్పదా? మెడలో నల్లగా మారడం లేదా నొప్పి రావడం కాలేయ వ్యాధి, స్ట్రోక్ వచ్చే అవకాశాలకు సంకేతం. మధుమేహం ఉన్నవారికి మెడ నల్లగా మారితే ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. ఊబకాయం ఉన్నవారి శరీరంలోని కొన్ని భాగాలలో నల్ల మచ్చలు కూడా కనిపిస్తాయి. By Vijaya Nimma 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu HELTH : 7 రోజుల్లో కొలెస్ట్రాల్ ను కరిగించే అవిసె గింజలు! అవిసె గింజలు లెక్కలేనన్ని పోషకాలను కలిగి ఉంటాయి.అవిసె గింజలు 30 శాతం డైటరీ ఫైబర్ కలిగి ఉంటాయి. ఇవి శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో సహాయపడతాయి. By Durga Rao 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn