Health Tips: ఈ ఆసనాలతో మెడ, వెన్ను నొప్పులు పరార్
చాలా మందికి పని ఒత్తిడి ఎక్కువైనప్పుడు నడుము నొప్పితో ఇబ్బంది పడుతు ఉంటారు. దీంతో కూర్చోలేరు.. పడుకోలేరు బాధపడుతుంటారు. త్రికోణాసనం, వజ్రాసనం ఆసనాలు ప్రయత్నిస్తే కొద్దిగా రిలీఫ్ వస్తుంది.
చాలా మందికి పని ఒత్తిడి ఎక్కువైనప్పుడు నడుము నొప్పితో ఇబ్బంది పడుతు ఉంటారు. దీంతో కూర్చోలేరు.. పడుకోలేరు బాధపడుతుంటారు. త్రికోణాసనం, వజ్రాసనం ఆసనాలు ప్రయత్నిస్తే కొద్దిగా రిలీఫ్ వస్తుంది.
పాతకాలంలో మన పెద్దలు ఎక్కువగా గంజినే ఆహారంగా తీసుకునేవారు. ఎదిగే పిల్లలకు గంజితో అన్నం పెడితే వారికి కావాల్సిన పోషకాలు అందుతాయి. గంజి మన జీర్ణ వ్యవస్థను బాగా మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది.
చలికాలంలో ఎక్కువగా తుమ్ములు, రకాల వైరస్లు మనపై దాడి చేస్తూ ఉంటాయి. వైరస్, బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్ వంటివి తగ్గాలంటే జీలకర్ర కషాయం చాలా మంచిది. జీలకర్ర కషాయం రోజూ తాగితే మలబద్ధకం, కడుపులో గ్యాస్ సమస్యలు కూడా తగ్గుతాయి.
కలబంద గుజ్జును జ్యూస్ చేసుకొని తాగితే శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. కలబంద గుజ్జులో విటమిన్ బి 12, విటమిన్ సి, ఏ, ఈతో పాటు జింక్, సోడియం, పొటాషియం, కాల్షియం, మినరల్స్ చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది.
వాము అంటే అందరికి తెలుసే ఉంటుంది. వాము కేవలం వంటల్లో రుచి కోసమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీన్న మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మన శరీరానికి ఎన్నో ప్రోటీన్లు, జీర్ణక్రియ, అజీర్తి, గ్యాస్, కిడ్నీల్లో రాళ్లు వంటి సమస్యలు తగ్గుతాయి.
మద్యం అనగానే అనేక రకాల బ్రాండ్లు మందు బాబులకు గుర్తొస్తూ ఉంటాయి. బీర్లు తాగితే.. శృంగార సామర్థ్యం బాగా పెరుగుతుందని కొందరు సైంటిస్టులు కొన్ని ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు.
ప్రతిరోజు మనం అనేక రకాల ఆహారాలను తింటూ ఉంటాం. కొందరు తీపి వస్తువులు, పులుపును కారం ఉండే పదార్థాలను ఇష్టంగా తింటారు. ఆహార పదార్థాలు తింటుంటే, తిన్న తర్వాత నుంచి ముక్కులో నీరు కారుతూ ఉంటుంది. అందుకే నచ్చని ఆహారం తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి.
చాలామంది పులిపిర్లను తొలగించడానికి ఎన్నో రకాల ఆయింట్మెంట్లు రాసుకుంటూ ఉంటాం. మందులు కూడా వాడుతుంటాం. ప్రకృతిలో ఎన్నో ఔషధ మొక్కలు ఉన్నాయి. అందులో నానుబాలు అనే మొక్కను ఉపయోగించి పులిపిర్ల నుంచి ఉపశమనం పొందవచ్చు.
ప్రస్తుత కాలంలో అనేక కారణాల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ప్రతి ఒక్కరూ ధ్యానం, యోగా క్రమం తప్పకుండా చేయాలి. ఒత్తిడిని తగ్గించుకునేందుకు యోగా, ధ్యానం బాగా పని చేస్తుంది. ప్రతి రోజూ కొద్దిసేపు ధ్యానం చేస్తే ఒత్తిడి తగ్గుతుంది.