Salt Benefits: ఉప్పులేని కూరను అస్సలు ఊహించలేం. ఉప్పు వల్ల మనకు అయోడిన్ లభిస్తుంది. కేవలం ఉప్పును కూరల్లోనే కాకుండా ఇతర పనులకు వాడుకోవచ్చు. ఉప్పుతో పాత్రలు కడిగితే మెరుస్తాయి. చీమలు రాకుండా ఉప్పు చల్లవచ్చు. వేడినీళ్లలో ఉప్పువేసి కాళ్లు ఉంచితే నొప్పులు తగ్గిపోతాయి. ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఉప్పు.. ప్రతి వంటలో ఇది తప్పనిసరిగా ఉండాల్సిందే. ఉప్పులేని కూర చప్పగా ఉంటుంది. ఉప్పు ఉంటేనే ఆ కూరలకు రుచి. అయితే కేవలం ఉప్పుని వంటకాల్లోనే కాకుండా ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Salt Benefits: కేవలం వంటలేకే కాదు..ఉప్పుతో చాలా ఉపయోగాలు
ఉప్పుని వంటకాల్లోనే కాకుండా ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చు. ఉప్పు, సర్ఫును స్టౌ పెట్టే బల్లపై చల్లి కాసేపు తర్వాత నీళ్లతో కడిగేస్తే వాసనతో పాటు మురికి కూడా వదులుతుంది. ఇంట్లో ఎక్కువగా చీమలు తిరిగే మార్గంలో ఉప్పును వేస్తే మళ్లీ చీమలు రాకుండా ఉంటాయి.
Translate this News: