Latest News In Telugu Dry Fruits Milk Best: పాలలో చక్కెరకు బదులు వీటిని ఎప్పుడైనా కలిపారా..? ఒక్కసారి ట్రై చేయండి పిల్లలు పాలు ఇష్టంగా తాగాలంటే ఈ ఐదు పదార్థాలను పాలతో కలిపి ఇవ్వండి. డ్రై ఫ్రూట్స్, తేనె, డాలియా, బాదం, షేక్స్, కార్న్ ఫ్లేక్స్‌ని పాలతో కలిపి ఇస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫుల్లుగా లాగిస్తారు. By Vijaya Nimma 20 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Eating With Water Benefits: ఈ ఆహారాలు తినేప్పుడు నీళ్లు తాగుతున్నారా..? అయితే డేంజర్ రెండు ముద్దలు తినగానే ఎక్కిళ్లు వచ్చి వెంటనే నీళ్లు తాగేస్తారు. కానీ.. ఏదైనా తినేప్పుడు నీళ్లు ఎక్కువగా తాగితే ఆరోగ్యానికి మంచికాదని నిపుణులు చెబుతున్నారు. తినేప్పుడు నీళ్లు దూరంగా ఉంచుకుంటేనే మంచిదని సూచిస్తున్నారు. By Vijaya Nimma 20 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: చలికాలంలో రోజూ బెల్లం టీ తాగితే ఎన్నో ప్రయోజనాలో తెలుసా..? వాతావరణం మారినప్పుడు ఆహారంలో మార్పులు చేసుకోవాలి. ప్రస్తుతం చలికాలంలో రోగాలు రాకుండా ఆహారంలో చాలా జాగ్రత్తలు అవసరం. రోగనిరోధక శక్తిని పెంచి.. మహిళలకు పీరియడ్స్‌లో వచ్చే నొప్పిని తగ్గించడంలో బెల్లంటీ అద్భుతంగా పనిచేస్తుంది. దీనిని రోజూ ఉదయం తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. By Vijaya Nimma 20 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: పరగడుపున ఈ జ్యూస్‌ను తాగితే ఏమవుతుందో తెలుసా..? ప్రస్తుత కాలంలో ఎంత ఆరోగ్యంగా ఉన్నా ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది. అలాంటప్పుడు కొన్ని ఆహార నియమాలను పాటించాలి. వాటిల్లో కొత్తమీర జ్యూస్ ఒకటి. ఈ జ్యూస్ ఉదయన్నే తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. By Vijaya Nimma 20 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Winter Workout: చలికాలంలో ఎక్సర్సైజ్ ఇబ్బందిగా ఉందా..? అయితే ఇలా ట్రై చేయండి వర్కౌట్ చేయడం చాలా ముఖ్యం. కానీ, చలికాలంలో వర్కౌట్ చేయాలనిపించదు. కానీ, చలికాలంలోని వర్కౌట్ సరిగ్గా చేయాలంటే ఏం చేయాలో తెలుసుకోవాలి. ఇలా వర్కౌట్ చేస్తే మానసికంగా ఫిట్‌గా ఉంటారు. By Vijaya Nimma 19 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Peetambaram leave: క్యాన్సర్ సహా ఐదు వ్యాధులకు ఈ ఆకు నుంచి ఉపశమనం పీతాంబరం మొక్క ప్రకృతి ప్రసాదించిన వర ప్రసాదంలో ఒకటి. పీతాంబరం ఆకులతో డిప్రెషన్, క్యాన్సర్, మధుమేహం, గుండె సంబంధ వ్యాధులను నియంత్రించవచ్చు. ఈ ఆకులను రోజూ తినటం వలన రోగాల నుంచి బయటపడవచ్చు అంటున్నారు నిపుణులు. By Vijaya Nimma 19 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sesame seeds: శీతాకాలంలో ఆరోగ్యానికి ఏ నువ్వులు మంచిదంటే..!! నువ్వుల వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నందునే వాటికి ప్రత్యేక స్థానం ఉంది. చలికాలంలో వీటి అవసరం ఎక్కువ. నువ్వుల మన ఆరోగ్యానికి చేసే మేలు మాటల్లో చెప్పడం కుదరదు. అనాదిగా ఆయుర్వేదంలో ఉపయోగించి నువ్వుల వల్ల మీకు కలిగే ఉపయోగాలు తెలిస్తే షాక్ అవుతారు. By Vijaya Nimma 19 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Chair workout : బరువు తగ్గడానికి ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా..? కూర్చునే బరువుకు చెక్ ప్రస్తుత కాలంలో బరువు తగ్గడానికి చాలామంది వింతవింత డైట్‌ను ఫాలో చేస్తున్నారు. జీవనశైలి మార్పులతో అధిక బరువు, ఊబకాయం వంటి సమస్యలు ఎంతోమందిని వేధిస్తున్నాయి. అయితే.. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందటానికి బాధితులు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తారు. By Vijaya Nimma 19 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Iron Foods: రక్తం తక్కువగా ఉందా..? ఈ ఐరన్ ఫుడ్‌ని తింటే సమస్య దూరం శరీరంలో రక్తం చాలా ముఖ్యమైన అంశం. రక్తం పుష్కలంగా ఉంటే ఎటువంటి ఇబ్బందులు రావు. ఈ రోజుల్లో రక్తలేమి కారణంగా కొందరూ బాధపడుతున్నారు. ఐరన్ లోపం వలన ఈ సమస్య వస్తుంది. కొన్ని ఆహార పదార్థాలను ప్రతీరోజు తీసుకుంటే ఈ సమస్య దూరం అవుతుంది. By Vijaya Nimma 18 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn