Health Benefits: ప్రకృతి ప్రసాదించిన వరం కలబంద. ఆయుర్వేదంలో కూడా కలబంద గురించి చాలా గొప్పగా వివరించారు. షుగర్‌ను నియంత్రించడంలో, శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడంలో, జీర్ణశక్తి పెంచడంలో, కొలస్ట్రాలను తగ్గించడంలో కలబంద ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. కలబందతో ఏయే సమస్యలను దూరం చేసుకోవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Aloe Vera Health Benefits : కలబంద గుజ్జుతో ఇలా చేస్తే మోకాళ్ల నొప్పులు మాయం
కలబంద గుజ్జును జ్యూస్ చేసుకొని తాగితే శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. కలబంద గుజ్జులో విటమిన్ బి 12, విటమిన్ సి, ఏ, ఈతో పాటు జింక్, సోడియం, పొటాషియం, కాల్షియం, మినరల్స్ చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది.
Translate this News: