Latest News In Telugu Mango Pickle Recipe: ఎన్నో వ్యాధులకు మామిడి చెక్ పెడుతుందని తెలుసా? గ్యాస్, అసిడిటీ,మలబద్ధకం, డయాబెటిక్ లాంటి సమస్యలు ఉన్నవారికి పచ్చి మామిడిఎంతో మేలు చేస్తుంది. పచ్చి మ్యాంగోలో విటమిన్ ఏ, కే, సీ,బీ6 కాల్షియం, ఐరన్, మెగ్నీషియం మొదలైన ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. పచ్చి మామిడితో ఊరగాయను By Vijaya Nimma 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu High BP: ఇవి పాటించండి.. ఆహారంలో ఇవి చేర్చుకోండి.. బీపీ తగ్గుతుంది..!! పెరిగిన రక్తపోటును నియంత్రించడానికి ఆరోగ్యకరమైన జీవనశైలి అవసరం. రోజూ వ్యాయామం చేయాలి. ధూమపానం మానేయాలి. ఆహారంలో ఎక్కువగా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, పప్పులు ఉండాలి. ఇవి పాటిస్తే అధిక BPని నియంత్రించవచ్చు. By Vijaya Nimma 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sleep Health: తగినంత నిద్ర తర్వాత కూడా అలసటగా అనిపిస్తుందా? అప్రమత్తంగా ఉండండి! తగినంత నిద్రపోయిన తర్వాత కూడా అలసట అనిపిస్తే అది క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్ అని అర్థం. ఈ సమస్య 6 నెలల వరకు ఉంటుంది. కండరాలు, కీళ్ల నొప్పులు, తలనొప్పి, గొంతు నొప్పి ఈ వ్యాధి లక్షణాలు. By Vijaya Nimma 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Walking Tips: ఇలా నడవద్దు.. చాలా మంది వాకింగ్‌లో చేసే తప్పులు ఇవే! వాకింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్సర్సైజ్. అందులో మరో ఆలోచనలేదు. అయితే చాలా మంది నడిచేటప్పుడు చేతులను నిశ్చలంగా ఉంచుతారు. అలా చేయవద్దు. వాకింగ్ అప్పుడు శరీర భంగిమ వెనుకకు లేదా ముందుకు వంగకూడదు. మీ ఛాతీ బయటకు ఉండాలి. By Vijaya Nimma 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Winter Care Tips for Aged: ఈ చలికాలంలో పెద్దలకు ఇవే అతిపెద్ద శత్రువులు! చలికాలంలో వృద్ధులకు అనేక సమస్యలు వస్తాయి. ఉష్ణోగ్రత తగ్గడం వల్ల వృద్ధులలో శారీరకంగా, మానసికంగా సమస్యలు మొదలవుతాయి. వీటిని నివారించేందుకు తక్షణ చర్యలు తీసుకోకపోతే జ్వరం, డీహైడ్రేషన్, డిప్రెషన్, గుండెపోటు లాంటి సమస్యలు వస్తాయి. By Vijaya Nimma 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Winter Care: అలసిపోయినట్లుగా అనిపిస్తోందా..? అశాంతిగా ఉంటున్నారా..? కారణం ఇదే కావొచ్చు! సీజనల్ ఎమోషనల్ డిజార్డర్ అంటే ఏదో ఒక కాలంలో దుఃఖం, నిరాశ కలగడమని అర్థం. ఒక నిర్దిష్ట సమయంలో సంభవించే ఒక రకమైన డిప్రెషన్ ఇది. చలికాంలో ఎక్కువమంది ఈ డిజార్డర్ బారిన పడుతుంటారు. దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫో కోసం మొత్తం ఆర్టికల్‌ని చదవండి By Vijaya Nimma 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kanojia Bundi Ladoo: డ్రై ఫ్రూట్స్ లడ్డూ ఎప్పుడైనా తిన్నారా..? దాని రుచే వేరబ్బా..!! కనోజియా బూందీ లడ్డూల రుచి వేరుగా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్‌తో తయారు చేసిన ఈ బూందీ లడ్డూ పూర్తిగా భిన్నమైన, ప్రత్యేకమైన పద్ధతిలో తయారు చేస్తారు. ఈ లడ్డూ రుచికరమైన, ఆరోగ్యకరమైనదిగా రుజువు అయింది. By Vijaya Nimma 25 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Potato: ఈ సమస్యలు ఉంటే బంగాళాదుంపలు తినకండి.. ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకోండి! బంగాళాదుంపలు అధికంగా తినడం వల్ల జీర్ణాశయంలో గ్యాస్ అధికంగా ఉత్పత్తి అవుతుంది. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఆలుగడ్డలకు దూరం ఉండాలి. బరువు తగ్గాలనుకుంటే కూడా వీటిది దూరంగా ఉండాలి. షుగర్, అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు బంగాళాదుంపలకు తినకుండా ఉంటే మంచిది. By Vijaya Nimma 25 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Apple Tea: యాపిల్ టీ తాగండి.. ఆ సమస్య దూరం అవ్వకపోతే అడగండి! రోజూకు రెండు సార్లు యాపిల్ టీ తాగితే జీర్ణక్రియ మెరుగు పడుతుంది. మలబద్ధకం, అసిడిటీ, గ్యాస్, బరువు లాంటి సమస్యలను నివారిస్తుంది. యాపిల్ టీ రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా చేస్తుంది. దీనిలో తేనెలో వేసి తాగితే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. By Vijaya Nimma 25 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn