Food Struck in Throat: తినేటప్పుడు మాట్లాడినా, నవ్వినా కొన్నిసార్లు తినే ఆహారం గొంతులో ఇరుక్కుపోతుంది. సకాలంలో సరైన చికిత్స అందించకపోతే ఆ వ్యక్తి చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. మనలో చాలా మందికి ఆహారం గొంతులోనే ఆగిపోయిన అనుభవాలు చాలానే ఎదురై ఉంటాయి. ఒక్కోసారి శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారుతుంది. అలాంటి సమయంలో ఒక గ్లాసు నీరు తీసుకుని. 4-5 పెద్ద సిప్స్లో నీళ్లను తాగాలి. దీని వల్ల ఆహారం కడుపులోకి జారిపోతుంది. గొంతులో ఏదైనా ఆహారం ఉండిపోతే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Food Struck in Throat: గొంతులో ఆహారం ఇరుక్కుపోతే టెన్షన్ పడవద్దు..ఇలా చేయండి!
తినేటప్పుడు మాట్లాడినా, నవ్వినా కొన్నిసార్లు తినే ఆహారం గొంతులో ఇరుక్కుపోతుంది. ఆ సమయంలో కార్బోనేటేడ్ డ్రింక్స్ , వెన్న లేదా నెయ్యి తీసుకుంటే గొంతులో ఇరుక్కుపోయిన ఆహారం కిందకి జారిపోతుంది. పెద్ద పెద్ద ముద్దలకు బదులు చిన్నగా నమిలి తింటే ఆహారం బాగా జీర్ణం అవుతుంది.
Translate this News: