Neutralize Spicy Food : కొన్నిసార్లు ఆహారాన్ని రుచికరంగా చేయడానికి మసాలా దినుసులను ఎక్కువగా కలుపుతారు. దీనివల్ల ఆహారం చాలా స్పైసీ(Spicy) గా మారడమే కాకుండా తినడం కూడా కష్టమవుతుంది. అటువంటి పరిస్థితిలో, మీకు ఇష్టమైన వంటకాన్ని విసిరేయడానికి బదులుగా కొన్ని పదార్థాలతో ఫిక్స్ చేయవచ్చు. నిజానికి వంటకం కొన్నిసార్లు చాలా ఉప్పగా, చాలా తీపిగా లేదా చాలా కారంగా మారుతుంది. మసాలా(Masala) జోడించడం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. ఆహారం చాలా స్పైసీగా మారినప్పుడు, అది ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడంతో పాటు చాలా ఘాటుగా అనిపిస్తుంది. మంటపుట్టిన వెంటనే మీకు తీపి(Sweet) ఏదైనా తినాలని లేదా ఐస్ క్యూబ్స్ తినాలని అనిపిస్తుంది. మసాలా తగ్గించడానికి అనేక మార్గాలు ఉన్నాయి.
పూర్తిగా చదవండి..Spicy Food : ఫుడ్ మరీ కారంగా అనిపిస్తుందా? ఈ పదార్థాలతో ఇలా ఫిక్స్ చేయండి!
కూరలో మసాలా ఎక్కువైతే పాలు కలుపడం ఓ సొల్యూషన్. సిట్రస్ పండ్ల రసం లేదా వెనిగర్ లాంటి వాటిని కలపడం ద్వారా కూడా మసాలా మంటను కొంతవరకు తగ్గించొచ్చు. ఇంకా మంట పెరిగితే వంటకానికి నిమ్మకాయ, నారింజ రసం లేదా వెనిగర్ జోడించి ట్రై చేయండి.
Translate this News: