No Smoking : శృంగార జీవితానికి.. పొగ తాగడానికి ఉన్న సంబంధం ఏంటి..?
పొగ తాగడం లైంగిక జీవితాన్ని ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. పొగాకులోని నికోటిన్, పురుషాంగానికి బ్లడ్ సరఫరా చేసే నాళాలతో పాటు బాడీ అంతటా రక్త ప్రవాహాన్ని నిరోధిస్తుందని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. సిగరెట్ తాగే వారిలో స్పెర్మ్ కౌంట్తోపాటు, సంతానోత్పత్తికి ఆటంకం కలుగుతుంది.