Obesity: మహిళల్లో ఊబకాయం ఎందుకు పెరుగుతుంది?
సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, భౌగోళిక అంశాలు మహిళల్లో ఊబకాయం పెరుగడానికి ప్రధాన కారణం. ఊబకాయం సమస్యతో బాధపడుతున్న మహిళలు పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్, తృణధాన్యాలు పుష్కలంగా ఉండే సమతుల్య ఆహారం తినండి.
సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, భౌగోళిక అంశాలు మహిళల్లో ఊబకాయం పెరుగడానికి ప్రధాన కారణం. ఊబకాయం సమస్యతో బాధపడుతున్న మహిళలు పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్, తృణధాన్యాలు పుష్కలంగా ఉండే సమతుల్య ఆహారం తినండి.
రుతుచక్రం సమయంలో అనేక హార్మోన్ల మార్పులు ఉంటాయి ఇవి మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతాయి. కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ అమెనోరియా లాంటి పరిస్థితికి కారణమవుతుంది. ఇది రుతుస్రావానికి ఆటంకం కలిగిస్తుంది.
గ్యాస్ సమస్యతో బాధపడేవారు ఆకుకూరలు తీసుకోవడం మంచిదని వైద్యులు అంటున్నారు. నల్ల ఉప్పు, సెలెరీ టీ, ఆకుకూరలను నమిలి తినండం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది, కడుపు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
పూలు పూజకే కాదు అందానికి, ఆరోగ్యానికి మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. గులాబీ పూలు, అరటి పువ్వు, బొప్పాయి పూలు క్యాన్సర్, డెంగ్యూ వంటి సమస్యలను తగ్గిస్తుంది. అరటి పువ్వులో ఉండే విటమిన్ సి, ఫైబర్ అధిక బరువును తొందరగా తగ్గిస్తుంది. గులాబీ పూలను ఏదోరూపంలో తింటే మంచిది.
ఎన్నోఅద్భుతగుణాలు దాగి ఉన్న రాగి జావా ప్రతీరోజూ తాగితే ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. ఎదిగే పిల్లలకు రాగి జావ తాగడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. చిన్న పనిచేసి అలసిపోయే వారు ఉదయం దీనిని తాగితే రోజంతా ఉత్సాహంగా ఉంటారు.
తరచూ ఆనారోగ్య సమస్యలతో బాధపడేవారు నల్ల యాలకులు ఎంతో మేలు చేస్తాయి. ఇవి తినటం వలన చర్మం నున్నగా, గుండె ఆరోగ్యంగా, ఆకలి అధికం, కిడ్నీ సమస్యలకు నివారణతోపాటు నోటి దుర్వాసన తగ్గి దంతాల, చిగుళ్ళ ఇన్ఫెక్షన్ నుంచి ఉపశమనం లభిస్తుంది.
మొదట రెండు నానబెట్టిన బాదం గింజలతో రోజును ప్రారంభించండి. ఒక వారం తర్వాత ఆ సంఖ్యను రోజుకు ఐదు బాదం గింజలుగా పెంచండి.. మూడు వారాల తర్వాత ఆ సంఖ్యను పది చేయండి. బాదంలో ఉండే విటమిన్-ఇ, కాల్షియం, రాగి, మెగ్నీషియం, విటమిన్ బీ-12 శరీరానికి ఎంతో బలాన్ని ఇస్తాయి.
మొటిమల మచ్చలు, ముడతలు, వదులైన చర్మం, జిడ్డుగల చర్మంతో సహా ఇతర చర్మ సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి బంగాళాదుంప ఉపయోగపడుతుంది. బంగాళాదుంప ఫేస్ ప్యాక్ తయారీ కోసం ఆర్టికల్ మొత్తం చదవండి.