Soaked Peanuts: బాదంపప్పులు మించి..ఈ ఇంటి ధాన్యాలతో ఆరోగ్యం గ్యారెంటీ
వేరుశెనగలను నానబెట్టిన తర్వాత తినడం వల్ల ఆరోగ్యానికి మెరుగుపడంతోపాటు, స్టామినా పెంచి శారీరక దృఢత్వాన్ని పెంచుతుంది. ఇవి తింటే బలహీనత, అలసట పోతుందని నిపుణులు చెబుతున్నారు. గర్భిణీ స్త్రీలు వేరుశెనగ తీసుకుంటే.. స్త్రీ, పిండం రెండింటికీ సహాయపడే పోషకాలు ఎక్కువగా అందుతాయి.