Latest News In Telugu Family Tips: మన అనుకుని వెళ్తే మనకే అనర్థం..ఎలాగో తెలుసా..? మనం ఎప్పుడూ సొంత కాళ్లపై నిలబడి మన గోల్ రీచ్ అవ్వాలి. అప్పుడే సంతోషంగా జీవించగలుగుతాం. మన అనుకున్న వాళ్ల దగ్గరకు సహాయం కోసం వెళ్లకండి. వారు సాయం చేయకపోతే ఆ బాధ జీవితాంతం ఉంటుంది. ఇలాంటి వాళ్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. By Vijaya Nimma 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Phone Use: ఐదు నిమిషాల కంటే అతిగా ఫోన్ మాట్లాడితే కలిగే అనర్థాలు ఫోన్ ఎక్కువసేపు మాట్లాడటం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. చాటింగ్, వీడియోలు చూడటం, చార్జింగ్ పెట్టి మాట్లాడడం లాంటివి చేయవద్దు. ఇలా చేస్తే సమయం వృధా అవడమే కాకుండా మైండ్పైనా తీవ్ర ప్రభావం పడుతుంది. రాత్రి సమయాలలో ఫోన్ ఎక్కువగా చూడటం వల్ల నిద్రకు భంగం కలుగుతుంది. By Vijaya Nimma 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Parents Tips: తల్లిదండ్రుల మాట వినకపోతే జరిగే పరిణామాలు ఇవే తల్లిదండ్రుల మాట విని వాళ్లు చెప్పినట్టు చేస్తే జీవితం ఎంతో హ్యాపీగా ముందుకు సాగుతుంది. మీరు తల్లిదండ్రులు చెప్పినట్టు విని మీ జీవితాన్ని ఆనందంగా గడపండి. లేకుంటే జీవితం ఒంటరి అవుతుంది. ఎవరూ మనతో చివరి వరకు ఉండరని గుర్తుంచుకోండి. By Vijaya Nimma 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Children Milk: మీ పిల్లలు నిద్రలో మంచం తడుపుతున్నారా..? ఇలా చేస్తే డైపర్ల అవసరమే లేదు! చలికాలంలో పిల్లల బెడ్ పైనా టాయిలెట్ పోస్తుంటారు. ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే రాత్రి పడుకునే ఒక గంట ముందు ఖర్జూరం, ఎండుద్రాక్షాలను పాలలో కలిపి ఇవ్వాలని వైద్యులు చెబుతున్నారు. ఈ పాలను 1-15ఏళ్ల పిల్లలకు ఇవ్వవచ్చు. ఇలా ప్రతిరోజూ చేస్తే కొద్ది రోజుల్లోనే మార్పు కనిపిస్తుంది By Vijaya Nimma 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Children Tips: పిల్లలు చెప్పులు లేకుండా నడిస్తే మెదడుకు మంచిదా..? వారు ఏ వయస్సులో బూట్లు ధరించాలి..? 10 నెలలలోపు పిల్లలను చెప్పులు లేకుండా ఉంచడం వలన వారి మెదడు పదునుగా ఉంటుందట. నేలపై చెప్పులు లేకుండా నడవడం ద్వారా.. పిల్లవాడు సమతుల్యత, సమన్వయం రెండింటినీ నేర్చుకుంటాడు. ఇంట్లో ఉన్నప్పుడు పిల్లవాడిని చెప్పులు లేకుండా నడిస్తే బెస్ట్. By Vijaya Nimma 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cloves Milk: పాలల్లో లవంగాలు కలిపి తాగితే ఈ నొప్పులు ఉండవు అవును పాలలో లవంగాలు ఇలా వేసుకుని తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలతో పాటు పలు రకాల నొప్పులు కూడా మాయం అవుతాయి. గొంతులో కఫం పెరగడం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటే లవంగాలు కలిపిన పాలు, నీరు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఈ పాలు తాగడం వల్ల ఎలాంటి వ్యాధులైనా తగ్గిపోతాయి. By Vijaya Nimma 15 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Baby Sleep: పిల్లలను పడుకోబెట్టేప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి పసిపిల్లలు, చిన్న పిల్లలు అలసిపోయారని, నిద్రపోవాలనుకుంటున్నారని చూపించే అనేక సంకేతాలను ఇస్తారు. పిల్లవాడు తన కళ్ళు రుద్దడం, ఆవలింతలు, ఏడుపు, గజిబిజిగా మారినట్లయితే నిద్రపోతున్నాడని అర్థం. శిశువును మంచం మీద పడుకోబెడితే ప్రతిరోజూ హాయిగా నిద్రతాడు. By Vijaya Nimma 15 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Baby Milk Tips: బాలింతలు తప్పక తినాల్సిన ఆహారం.. శిశువుకు పాల కొరత ఉండదు డెలివరీ తర్వాత ఆహారంలో వెల్లుల్లి పాయసం చేర్చుకుంటే శిశువుకు పాల కొరత ఉండదని నిపుణులు చెబుతున్నారు. కొత్త తల్లులు వెల్లుల్లి తింటే శరీరంలో పాల ఉత్పత్తి, ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కొత్త తల్లి పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. By Vijaya Nimma 15 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Periods: నెలసరి వచ్చిన నాలుగు రోజుల్లోనే అజీర్తి, కడుపునొప్పితో బాధపడుతుంటారా..? నెలసరి సమయంలో కడుపునొప్పికి గర్భాశయంలోకి విడుదలయ్యే హార్మోన్లు కారణం. ఆ సమయంలో ఆయిల్, స్పైసీ ఫుడ్స్ తినడం మానుకోండి. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవాలి. తేలికపాటి వ్యాయామం లేదా యోగా చేయండి. By Vijaya Nimma 15 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn